హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడుగా దాసరి అబ్రహాం లింకన్ నియమితులయ్యారు. కృష్ణా జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా అబ్దుల్ రహీంను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరి గినట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు.
|
No comments:
Post a Comment